హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కావలి DSP

NLR: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరిలోని నామినేషన్ కేంద్రాలను కావలి డీఎస్పీ వి. వి. రమణకుమార్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు మండలాలకు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను కేటాయించినట్లు వెల్లడించారు.