హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి'

AKP: పాయకరావుపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి జూరెడ్డి ప్రసాద్ విజయానికి సమష్టిగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. టికెట్ ఆశించిన మలిపెద్ది వెంకటరమణ, పెంకే గోవింద్, ఎర్ర నరేశ్లతో ఆమె చర్చలు జరిపారు. గోవింద్కు నామినేటెడ్ పదవి, నరేశకు భవిష్యత్తులో తగిన అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు జూరెడ్డి ప్రసాద్కు మద్దతు ఇస్తామని పేర్కొ