హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ నామినేషన్లకు తెర

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఆఖరి రోజు మంగళవారం అభ్యర్థులు తరలివచ్చారు. వజ్రపుకొత్తూరులో 129 సర్పంచ్, 637 వార్డు, కంచిలిలో 65 సర్పంచ్, 272 వార్డు, పలాస రూరల్‌లో 28 సర్పంచ్, 161 వార్డు నామినేషన్లు పడ్డాయి. సోంపేట సిరిమామిడిలో 14, ఉప్పలాంలో 13 మంది పోటీకి దిగారు. విద్యుత్ కోతలతో అభ్యర్థులు వేచి ఉన్నారు.