హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో మంత్రిని కలిసిన ముస్లిం సోదరులు

నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వారు మంత్రి ఫరూక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీ సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.