హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు మండలంలో వైసీపీకి షాక్

ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత, పోలింగ్ బూత్ లెవెల్ ఇన్‌చార్జి గంగుల గోపాల్ రెడ్డితో పాటు కురుబ వెంకటార్జున, సిద్దయ్య, రమేష్ తదితరులు టీడీపీలో చేరారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.