ELR: యూపీఐ ద్వారా అక్రమంగా కాజేసిన రూ.1.70 లక్షలను ఏలూరు సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జి.దాసు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నగదును రికవరీ చేశారు. ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ స్వయంగా బాధితురాలికి నగదును అందజేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యూపీఐ మోసం.. నగదు రికవరీ!


