అన్నమయ్య: బీ.కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థి శ్రీనివాస్‌తో పాటు 24 మంది కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి


