హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీని వీడి టీడీపీలో చేరికలు

ప్రకాశం: కొమరోలు మండలంలోని దద్దవాడ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.