బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు అక్వాన్ తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల పురపాలక పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఎం.హాసిని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం 1070, 1094 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్


