CTR: పులిచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థిని అదే పార్టీ నేతలు అడ్డగించారని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో చల్లా బాబు వర్గం వర్సెస్ మధుసూదన్ నాయుడు వర్గం మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణలో ఇరువర్గాలు దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిత్తూరులో టీడీపీ శ్రేణుల్లో కొట్లాట


