BPT: చీరాల మండలంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో కొండపి రఘుబాబు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ పత్రాలను హెల్ప్ డెస్క్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించారు. స్క్రూటినీ, గుర్తుల కేటాయింపులో ఎన్నికల నిబంధనలు పాటించాలని, కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో


