కడప విద్యా మందిర్ హైస్కూల్లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. బాలలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత'


