PLD: పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కోటయ్యపై దాడి జరిగింది. కర్రలతో దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ వర్గీయులు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ సర్పంచ్ అభ్యర్థిపై కర్రలతో దాడి


