ప్రకాశం: ముండ్లమూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రారంభం రోజే ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాయుడుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రాగా, టీడీపీ వర్గీయులు అడ్డుకుని పత్రాలు లాక్కెళ్లినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ నామినేషన్ వేళ ముండ్లమూరులో ఉద్రిక్తత


