SS: పుట్టపర్తి కర్ణాటక నాగేపల్లిలో నిర్మిస్తున్న రైతు బజార్ పనులను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. 90 దుకాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ బజార్‌ను డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. CSR నిధులతో నిర్మిస్తున్న ఈ బజార్‌లో రైతులు నేరుగా ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో 90 దుకాణాలతో రైతు బజార్


