ప.గో జిల్లాలో అర్నబ్ తుఫాన్‌లో మృతిచెందిన చొక్కా కిషోర్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెక్కును ఇవాళ జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ భీమవరంలో అందజేశారు. తుఫాన్‌లో తీవ్రంగా గాయపడిన పి. రాంబాబుకు రూ.50 వేల పరిహారం అందించారు. బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జేసీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత


