NGKL: లింగాల మండలం అంబట్పల్లిలో జరుగుతున్న భూ రీసర్వే పనులను అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా మంగళవారం పరిశీలించారు. రోవర్ (DGPS) ద్వారా చేపడుతున్న సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి భూ సమస్యలు, హద్దుల వివాదాలపై ఆరా తీశారు. ప్రతి ఎకరాను కచ్చితంగా కొలిచి, రైతుల సమక్షంలో హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
భూ రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్


