హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఎన్నికలు.. రాళ్ల దాడి

KDP: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేముల నామినేషన్ కేంద్రం వద్ద బుధవారం వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ మహిళలు, జనాలు గుమికూడడంతో పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు.