కృష్ణా: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ అన్నారు. బుధవారం మోపిదేవిలో పోలీసులు కవాతు నిర్వహించారు. గ్రామాలలో రాజకీయ గొడవలకు పాల్పడవద్దని డీఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అనుసరిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవిలో పోలీసుల కవాతు


