కృష్ణా: గుడివాడ 21వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆలయ బేగంతో కలిసి టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మరీదు కరుణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థుల తరఫున ప్రజలను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఛైర్మన్ అభ్యర్థి కరుణ


