NTR: కీసర-గండేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రంలో కనీస వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెంట్, తాగునీరు, కుర్చీలు, నీడ వంటి సౌకర్యాలు లేకపోవడంతో నామినేషన్ వేయడానికి వచ్చినవారు మండుటెండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు ఎండ వేడిమికి సొమ్మసిల్లుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కీసర నామినేషన్ కేంద్రంలో వసతుల కొరత


