ASR: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా 'గిరి బాల నేస్తం' పనిచేస్తోందని జిల్లా బాధ్యులు రమేష్ తెలిపారు. వివిధ మండలాల్లో 14 ట్యూషన్ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి మెరుగైన విద్య అందిస్తూ విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం'


