PLD: నూజెండ్ల(మం) కంభంపాడులో నామినేషన్ కేంద్రం వద్ద జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. జనసేన పార్టీ తరఫున దాఖలైన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో, అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు వెళ్లిన జనసేన నాయకులను టీడీపీ శ్రేణులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం


