హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాక్ అసెంబ్లీకి ఆదోని విద్యార్థుల ఎంపిక

KRNL: ఆదోని మండలం పెద్ద హరివనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పీ. హసీనా, తౌఫిక్ రాష్ట్రస్థాయి విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఆదోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నారు. విద్యార్థుల ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. రవీంద్ర అభినందించారు.