హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులు, వంకలను పరిశీలించిన అధికారులు

GNTR: రానున్న అక్వాన్ తుఫాను ప్రభావం దృష్ట్యా వట్టిచెరుకూరు మండలంలోని జల్లవాగు, కాలువలు, వాగులను బుధవారం ప్రత్యేక అధికారులు పరిశీలించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ.. నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నా, కట్టలకు మరమ్మతులు అవసరమైనా వెంటనే గుర్తించాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకొని పరిష్కరించాలన్నారు.