ప్రకాశం: గిద్దలూరు మండలంలోని నామినేషన్ కేంద్రాలను డీఎస్పీ సత్యనారాయణ, మార్కాపురం ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ


