PLD: కార్తీక మాసంలో చిలకలూరిపేట నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం వేణు తెలిపారు. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు పంచారామాలకు సూపర్ లగ్జరీ బస్సులు (రానుపోను రూ.1350) ఉంటాయన్నారు. పౌర్ణమికి అరుణాచలం గిరి ప్రదక్షిణకు బస్సులు (రూ.2500) ఏర్పాటు చేశారు. ఆది, సోమవారాల్లో కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: RTC DM


