ADB: నేరడికొండ మండలం కుమారి గ్రామానికి చెందిన చేయూత ఫౌండేషన్ ఛైర్మన్, సామాజిక కార్యకర్త రమణ బుధవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ పార్టీలో చేరిన సామాజిక కార్యకర్త రమణ


