హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తేజేశ్వరి

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తేజస్వరి బుధవారం నామినేషన్ వేశారు. ఆమె తమ అనుచరులతో పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ కేంద్రంలో పత్రాలను ఆమె అధికారులకు అందజేశారు. అనంతరం నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.