SKLM: కోటబొమ్మాలి కోర్టు ఆవరణలో డిసెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోషిణి పిలుపునిచ్చారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజీయే రాజమార్గమని పేర్కొన్నారు. రాజీకి అనుకూలమైన సివిల్, క్రిమినల్ కేసులను దీని ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజీయే రాజమార్గమం'


