ATP: గుంతకల్లు మండలం పూలగుట్టపల్లి పెద్దతాండలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ బలపరిచిన లక్ష్మనాయక్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక సెట్ నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించారు. కార్యక్రమంలో వైయస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవింద్నాయక్, మాజీ సర్పంచ్ వెంకటేష్నాయక్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూలగుట్టపల్లి పెద్దతాండలో లక్ష్మనాయక్ నామినేషన్


