హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జుజ్జూరులో జనసేన నామినేషన్ల సందడి షురూ

NTR: జుజ్జూరులో నామినేషన్ల సందడి మొదలైంది. కూటమి బలపరిచిన జనసేన పార్టీ మద్దతుతో నరసింహారావుపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మిశెట్టి భాస్కరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పదిమంది వార్డు సభ్యులు కూడా తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ పరిణామంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.