కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల 41వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రామదేని వేణుబాబు గెలుపే లక్ష్యంగా బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి, ప్రజలను కలిసి తమ రెండు ఓట్లను కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కౌన్సిలర్ అభ్యర్థి


