కర్నూలు నగరంలోని 58వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ ఎన్. తిమ్మారెడ్డిని నియమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ బుధవారం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన ఇంఛార్జ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ఇంఛార్జ్‌గా తిమ్మారెడ్డి నియామకం


