సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బుధవారం శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాయి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో ఘనంగా సత్యనారాయణ వ్రతం


