NTR: కీసరలోని నామినేషన్ కేంద్రంలో గండేపల్లి గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా మందడపు పద్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గండేపల్లి అభివృద్ధి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు కూటమి బలపరిచిన 12 మంది వార్డు సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గండేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పద్మ నామినేషన్


