NTR: మొగులూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా న్యాయవాది షేక్ ఇబ్రహీం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి, రహదారుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ముగింపు పలికి, మొగులూరును అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఆశయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొగులూరు సర్పంచ్ బరిలో షేక్ ఇబ్రహీం


