హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొదలైన రెండో విడత నామినేషన్ల స్వీకరణ

ATP: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. 9 మండలాల్లో ఈ నెల 20 వరకు ప్రక్రియ కొనసాగనుంది. గుత్తి, గుంతకల్లు, పామిడి, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల్లో 186 సర్పంచ్, 1,794 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.