విశాఖ జిల్లా కోర్టులో వందలాది వాహనాలను నిలిపే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి బుధవారం స్వయంగా పరిశీలన చేసి పరిష్కారానికి మార్గం సుగమం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసతో కలిసి పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి, అక్కడే వాహనాలు నిలిపేలా 40 స్టాఫ్ సభ్యులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కోర్టులో పార్కింగ్ సమస్యలు


