హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాచుగుంట సర్పంచ్ అభ్యర్థిగా ఆంజనేయులు

ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామపంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా బోడపూడి వీర వెంకట సత్య నాగ ఆంజనేయులు పోటీ చేయుచున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో పోటీలో ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు.