హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వేగావతి నది నుంచి పైపులైన్

VZM: బొబ్బిలి మండలం ఎం.బూర్జవలస, ఎం.పణుకువలస గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. కాలుష్యం కారణంగా భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వేగావతి నది నుంచి పైపులైన్ వేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.