హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ ఎన్నికలపై ఎంపీటీసీలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం

E.G: రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో రంగంపేట మండల నూతన ఎంపీటీసీలతో కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపీటీసీలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు.