హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు ఇళ్లు అడిగితే మాపై అక్రమ కేసులా..?

MBNR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేసినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ నేత సిరాజ్ ఖాద్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు.