హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ల పెంపు అమలు చేయాలి: పల్లా

JN: పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేసి అర్హులందరికీ న్యాయం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నర్మెట్టలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. సాధారణ పెన్షన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లను రూ.6 వేలకు పెంచే హామీని అమలు చేయాలన్నారు.