KKD: వైసీపీ హయాంలో కాకినాడ ప్రజలు భయంతో గడిపారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప, వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఇప్పుడు నగరానికి ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి గెలుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు భయంతో గడిపారు: ఎమ్మెల్యే కొండబాబు


