హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యలపై AITUC నిరసన

KMR: ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని బుధవారం ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పండుగ, జాతీయ, మెటర్నిటీ సెలవులు కల్పించాలని కోరారు. కార్మికులు, సూపర్వైజర్లు నిరసనలో పాల్గొన్నారు.