PPM: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్వతీపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ వైశాలి.ఆర్., ఐఏఎస్, పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, ఐఏఎస్ హాజరయ్యారు. ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమగ్ర శిక్షణ'


