హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

PDPL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. నవంబర్ 19 నుంచి ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అర్హుల వివరాలు నమోదు చేయాలని సూచించారు. సంపాదించే కుటుంబ సభ్యుడికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకూ నమోదు అవకాశం ఉందని సూచించారు.