AKP: కోటవురట్ల మండలంలో ఏర్పాటు చేసిన ఏడు నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. జల్లూరు, కోటవురట్ల, బీకేపల్లి, కైలాస పట్నం తదితర నామినేషన్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై


