బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణమండపంలో విలేకరులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అధికార, ప్రతిపక్ష పార్టీల చీకటి ఒప్పందాన్ని ప్రశ్నించారు. తాను బలపరిచిన పేర్లి సునీల్ కుమార్ ద్వారా బాపట్లను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వార్డుల విభజన పద్ధతి లేకుండా చేశారని విమర్శించారు. ప్రజల మధ్య ఉండే మనవారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రెస్ మీట్


